Select Page

యొహాను 6: 33c

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.   నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని; ” ఆకర్షించితేనే గాని ” అనే పదం హింసవలన ఒప్పించడం లేదా ఆహ్వానం ద్వారా ఆకర్షించడం వంటి అనేక అర్థాలను...