by davidnallapu | John Urdu
Read Introduction to John Urdu 9 అందుకు యేసు – పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. 10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. యేసు ఇక్కడ తన శిష్యుల ఆందోళన...