భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.
వారిని నిష్ఠురపెట్టకుడి
నిష్ఠురపెట్టుట అనగా కోపము కలిగించుట. కోపము బార్యను వేరుపరచి, దొరపరుస్తుంది.
మీ భార్యతో మీరు కోపము కలిగించే విధముగా వ్యవహరిస్తున్నారా? ఆమె మీద వ్యంగ్యం వాడుతున్నారా? రే స్టెడ్మాన్ తన భార్యతో చెప్పిన ఒక వ్యక్తి గురించి చెబుతాడు, “మీరు ఒక రాంగ్, ఒక ఎముక, మరియు ఒక జుట్టు గుత్తి.” ఆమె ప్రతిస్పందన తగిన విధముగా వుంది. “నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు”. ద్వేషపు మాటలు ద్వేషపు మాటలను పుట్టిస్తాయి.
మహిళలు విమర్శించుటకు కారణం, తమ భర్త ప్రేమలో భద్రంగా ఉన్నట్టు భావించరు. స్త్రీ పట్టుదల అనేది తెరపైకి వస్తుంది. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఏదో విధంగా అమాయకపు ప్రకటన చేస్తాడు, అతని భార్య కోపపడుతుంది. ఈ పేలుడు ఒక సూచన, కారణం కాదు.
నియమము:
వివాహంలో భర్త యొక్క కేంద్ర పాత్ర, తన భార్య తన ప్రేమలో భద్రంగా ఉన్నట్లుగా భావించేలా చేస్తుంది, ఆమె పట్టింపు కలిగిన వ్యక్తి అయినా సరే.
అన్వయము:
భార్య పట్టింపు కలిగిన వ్యక్తిగా ఉంటే ఎలాంటి తేడా లేకుండా చేస్తుంది. మంచి లోకజ్ఞానము ఉన్న భార్య ఎప్పటికీ తప్పులు పట్టే వ్యక్తి కాదు! తప్పులు పట్టేభార్య అసలే ఆడమనిషి కాదు. కానీ ఆమె తప్పులు పట్టే వ్యక్తి అయినప్పటికీ, భర్త నుండి విషాదం ద్వారా ఆ స్వభావము ఎప్పటికీ మారదు. విషాదానికి గందరగోలమును జోడిస్తుంది.
ప్రేమ ద్వేషమును అధిగమిస్తుంది . మీ భార్య పట్ల మీకు విషాదం ఉంటే మీరు ఇక ఆమెను ప్రేమించలేరు. నీకు ఇక ప్రేమ సామర్థ్యం లేదు. ప్రేమ, విషాదం పరస్పరం వ్యతిరేకముగా ఉంటాయి. మనకు మానసిక దృక్పథపాపములు లేదా ప్రేమ ఉంతుంది కానీ రెండు కలసి ఉండలేవు. మనము ఒకే సమయంలో ప్రేమిస్తు, ద్వేషము కలిగి ఉండలేము. ఒకవేళ భర్త తనలో ద్వేషము కలిగి ఉన్నట్లయితే, అతడు తన భార్యను ప్రేమించడు.
భార్య అంటే బానిస కాదు. ఆమెలో స్వేచ్చ వుంది. ఒకవేళ ఆమె విధేయురాలైతే, అది ఆమె యొక్క వోలిషన్ స్వేచ్చాపూర్వకముగా ఉండాలి. సమర్పణ స్పందన. తన స్వేచ్చతో భర్తపై స్పందిస్తే చక్కగా ఉంటుంది. బంగారు గుడ్డు పెట్టే బాతు కలిగిన వ్యక్తి అవుతాడు. ఒకవేళ అతను ఆమెను అతిక్రమించి ఉంటే బంగారు గుడ్డు పెట్టే బాతును పోగొట్టుకుంటాడు. ఒక మనిషికి బానిస ఉంటే అతనికి భార్య లేనట్లే. అతనికి అన్నీ పెద్ద అహం అంటే అతనికి ఏమీ లేదు.
తమ భార్యలకు దేవుడిచ్చిన వరంగా భావించే, తమ భార్యల స్వత్రంతమును అగౌరవపరుస్తున్న జాగిలాతో మగ ప్రపంచం నిండిపోయింది. ఒకసారి భర్త తన భార్య యొక్క స్వత్రంతమును నాశనం చేస్తే ఇక ఆమె మనిషిగా కాదు. ఆమె ఒక్ పిచాచి వలే ప్రవర్తిస్తుంది. అంటే కొందరు మగవాళ్ళు తమ ఇంటి దగ్గర – ఏమీ ఉండదు! పిచాచి లాంటి ఒక భార్యను కోరుకోవడము ఎంత అవివేకము!. పురుషులు తమ యొక్క స్వంత అసమర్థత మరియు బలహీనతల కొరకు ‘ ‘ విధేయులై ఉండుడి ‘ ‘ అనే పదాన్ని ఉపయోగిస్తారు.
క్రైస్తవ గృహము క్రైస్తవత్వము యొక్క అవుట్ పోస్ట్. దేవుడు ఈ వాతావరణ౦లో మనము ఆయనకు ప్రతినిధులుగా ఉంచాడు.
వివాహం ఒక వ్యవస్త, ఒక వ్యక్తి మాస్టర్స్ డిగ్రీని పొందకుండా తన బ్యాచిలర్ డిగ్రీని కోల్పోతాడు!
భార్య విధేయత చూపుటకు అర్హుడైన భర్తగా మీరు ఉన్నారా? పురుషులకు సంబంధించిన మొత్తం సమస్య యొక్క సారము ” నా కుటుంబం నా ఆధిపత్యములో యొక్క ఉన్నాదా?” అని కాదు కానీ “నేను నా ఆధిపత్యములో ఉన్నానా?” అనునది. ఒక తండ్రి తన పిల్లల కోసం చేయగల ముఖ్యమైన విషయం, వారి తల్లిని ప్రేమించడం. మీ మనస్సులో భార్య యొక్క కేంద్ర అవసరము మీ ప్రేమలో భద్రంగా ఉన్నట్లుగా భావించుట అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఆమె అలా ఉంటే ఆమె కోపిస్టి కాదు. మీకు సంతోషకరమైన జీవితం ఉంటుంది.
వైవాహిక వాతావరణానికి భర్త భాద్యుడు. భార్య తన భర్తలో అవగాహనను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఒక స్త్రీ తన భర్తనుండి మద్దతు ఉన్నదని భావిస్తే దాదాపు ప్రతి ఆ౦దోళనను భరి౦చగలదు. మీ భార్యను అర్థం చేసుకోవలసిన అవసరము అపారముగా ఉంది. ఇది వైవాహిక సహవాసం.