చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు
ఆంక్షలను అనుసరిస్తున్నందున తాము ఆత్మసంబంధులని చాలా మంది అనుకుంటారు. వారు పొగతాగరు అలా చేసే వారితో కలవరు! సరియైన మనస్తత్వమున్న ఏ క్రైస్తవుడు ఈ పని చేయకూడదు, కానీ అది మన౦ ఆధ్యాత్మిక క్రైస్తవులమని అనడానికి రుజువు కాదు.
ఈ వచనము మూడు వైరుధ్యాలను ఏర్పరుస్తుంది. ఈ వైరుధ్యాలు మనం పరలోకానికి వెళ్తున్నట్లయితే, జీవితంలో సుఖాన్ని వదులుకోవాలి అనే అభిప్రాయాన్ని ఇస్తాయి. బూటకపు ఆధ్యాత్మికతలో నియమాలు అట్టహాసముగా ఉంటాయి.
చేతపట్టుకొనవద్దు,
” చేతపట్టుకొనవద్దు ” అంటే పైపై విధంగా పట్టుకోవడము అని అర్థం. మత స౦బ౦ధ వేడుకల పరికరాల విషయ౦లో మన౦ చాలా జాగ్రత్తగా ఉ౦డాలి అని కొ౦తమ౦ది మాట భక్తి గలవారు కోరుకుంటారు.
రుచిచూడవద్దు
కొలస్సీలో నిషిధ్ధమైన ఆహారము రుచిచూడడము పాపముగా పరిగణింపబడేది. నేటి రోజుల్లో కొన్నిరకాలైన మతములు ఆకు కూరలు మాత్రమే తినమంటారు. ఆహార నిషిధ్ధము లేకుండా ఆత్మీయ జీవితము మనము జీవించలేము. నేడు అనేక ఆహారసంబంధ ఆంక్షలు కలవు.
ముట్టవద్దు
“ముట్టుట” అనగా ఒకదానితో కట్టబడుట. అజాగ్రత్తగా ముట్టుకొనుట కంటే గొప్ప భావము గల పదము ఇది. అంటి పెట్టుకొనుట అను అర్ధము కలదు. సంప్రదాయ నియమప్రకారము చనిపోయిన దేహమును, విగ్రహార్పితమైనదానిని ముట్టుట తప్పు.
నియమము:
క్రైస్తవ్యము అనేది నియమాల మతం కాదు.
అన్వయము:
మన౦ అపవాదిలా శరీర సంబంధిగా ఉంటూ, పొగ చుట్ట కాల్చని వారిగా ఉ౦డవచ్చు. సాడీలు చెప్పుకొనుట అనేది మన జీవితాల్లో భాగం అయితే, మనం స్పష్టంగా శరీర సంబంధులము. ఆధ్యాత్మికత గురించి వైరుధ్ధ్య పరిభాషలో ఆలోచించడం నుంచి బయటపడాలి, “నేను ఇలా చేయలేను. నేను అలా చేయలేను. “
యదార్థం అనుకరణ కంటే విలువైనది. గాజు వజ్రం కంటే నిజమైన వజ్రం మేలు. చాలామంది ప్రజలు తమ మొత్తం క్రైస్తవ జీవితాలను గాజు వజ్రాలతో జీవిస్తారు. వీరికి క్రియాశీలక ఆధ్యాత్మిక జీవితం కాస్తంత తెలుసు. చాలామంది న్యాయవాదము అనే గాజు వజ్రాల్లో నివసిస్తూ ఉంటారు. కేవలము కొన్ని అభ్యాసాల నుంచి దూరంగా ఉండటం వల్ల మనము దేవునిలో స్థానమును పొందలేము.
అపవాది ఎల్లప్పుడూ మనల్ని పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మన౦ ప్రతికూలతను నొక్కిచెప్తూ, క్రైస్తవత్వాన్ని ప్రతిస్ప౦ది౦చిన మత౦ అనే ముద్ర మన యువకులకు ఇస్తుంటాము. అందుకే హైస్కూల్ కు వెళ్లినప్పుడు వారిని పోగొట్టుకుంటాం. వారు ఏదైనా సరదా కలిగి ఉండదానికి వారు తప్పించుకొనుటకు క్రైస్తవాన్ని ఒక మతపరమైన అంగీగా చూస్తారు,. యేసు క్రీస్తుతో సహవాసమాధుర్యాన్ని మాత్రమే మన యౌవనస్తుల ము౦దు ఉ౦చగలిగితే ఎంతో మంచిది!
క్రైస్తవత్వానికి మతపరమైన నియంత్రణ విధానం అంతా తప్పు: ” చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు” ఇది మనకు క్రీస్తుతో మన మరణము మనకు అర్ధం కాలేదని తెలుపుతుంది.న్యాయవాదమువైపు తిరిగి వెల్లడము చిన్న పిల్లల వంటి వైఖరి కలిగి ఉండడము లాంటిది – మన జీవిత౦ పట్ల మనకున్న ప్రతికూల వైఖరిని బట్టి దేవుడు స౦తోషిస్తాడని ఆలోచించడము