ఆనందముతోకూడిన …
ఆనందముతోకూడిన …
ఓర్పు మరియు దీర్ఘసంతము చిరచిరలాడే గుణాలు కావు, కానీ ఆనందంతో పాటు ఉండాలి (అంతర్గత చలనము) (యోహాను 15:11; 16:24; II కొరిం 8:1,2; 1థెస్స 1:6; 1పేతురు 1:6,8; 1 యోహాను 1:4). అపవాది మన ఆనందాన్ని దోచుకోవాలని కోరుకుంటాడు. చెడు పరిస్థితులలో మరియు కష్టమైన వ్యక్తులతో కూడా ఆత్మ యొక్క అంతర్గత చలనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నియమము:
క్లిష్ట పరిస్థితుల మధ్య మరియు సమస్య ఉన్న వ్యక్తుల మధ్య కూడా అంతర్గత చలనము (ఆనందం) కలిగి ఉండటానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు.
అన్వయము:
మేము ఇలా అంటుటాము, “నాకు ఇతరులను ద్వేషించుటకు, అసహ్యించుటకు మరియు విమర్శించుటకు హక్కు ఉంది. వారు నా గురించి చెప్పినదానితో నేను తీవ్రంగా బాధపడ్డాను”. మనపట్ల దేవుని రూపకల్పన ఏమిటంటే, మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ వ్యక్తితోనైనా “ఆనందం” కలిగి ఉంటుంది. మీరు దేవుని చిత్తానికి దూరమవుచున్నారా లేక దేవుని చిత్తంలో సంతోషింస్తున్నారా?